Yes Bank will resume full banking services from 6 pm on today onwards. On March 5, the Reserve Bank of India (RBI) had imposed a moratorium on Yes Bank, restricting withdrawals to Rs 50,000 per depositor till April 3 in view of its poor financial health due to bad loans.
#Yesbankcrisis
#YesBankResumeBankingServices
#LargestBank
#badloans
#yesbankmoratorium
#withdrawals
యస్ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త. బుధవారం (మార్చి 18)న ఆర్బీఐ మారటోరియం ఎత్తివేయనుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుండి అన్ని ట్రాన్సాక్షన్స్ యథాస్థితికి చేరుకుంటాయి. గత ఏప్రిల్ 3వ తేదీన ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్లపై ఆర్బీఐనిషేధం విధించింది. బ్యాంకు బోర్డు రద్దు, కొత్త సీఈవో నియామకం, వివిధ బ్యాంకులు పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలతో 13 రోజుల్లోనే యస్ బ్యాంకు సంక్షోభం ముగింపుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు నేటి నుండి బ్యాంకు, ఏటీఎం సేవలు ఉపయోగించుకోవచ్చు.మార్చి 6వ తేదీన యస్ బ్యాంకు లిమిటెడ్ వ్యాల్యూ ఇంట్రాడేలో రూ.1,441 కోట్లకు పడిపోయింది. అలాంటి సమయంలో ఈ ప్రయివేటు సెక్టార్ మళ్లీ ఇంతలా పుంజుకుంటుందని చాలామంది ఊహించకపోయి ఉంటారు. కానీ రెండు వారాలు గడవకముందే తిరిగి గతంలో బాగున్నప్పటి స్థితికి చేరుకుంది.